పాగుంట వెంకన్న స్వామి వారిని దర్శించుకున్న ఎంపీ డీకే అరుణ
ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
కేటిదొడ్డి మండలం వెంకటాపురంలో వెలసిన పాగుంట శ్రీక్ష్మీవెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు.…