ఏసీబీ వలలో మామడ ఎస్ఐ
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్ ఎస్సై గా పని చేస్తున్న తీగల అశోక్ రూ.20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. భూ తగాదా విషయంలో బాధితునిపై చీటింగ్ కేసు…