ఫోర్ వీలర్ ఉన్నా.. ఇల్లు ఇవ్వండి ఇప్పుడున్న నిబంధనలు మార్చి అర్హులుగా గుర్తించండి ప్రభుత్వానికి…
ముద్ర, తెలంగాణ బ్యూరో :
నాలుగు చక్రాల వాహనాలు ఉన్న వారిని ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల నుంచి అనర్హులుగా ప్రకటించడం సరికాదని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. నిబంధనలు మార్చేసి.. ఫోర్ వీలర్ వాహనం ఉన్న వారికి…