బోథ్ లో బస్ డిపో ను ఏర్పాటు చేయండి ఎమ్మెల్యే అనిల్ జాదవ్
బోథ్, ముద్ర:
ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో బస్ డిపోను ఏర్పాటు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కోరారు.
శనివారం అసెంబ్లీ హాలులో ఆర్టీసీ సమస్యలపై నిర్వహించిన సమావేశానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్…