Take a fresh look at your lifestyle.

డాక్టర్ చంద్రిక కు డాక్టర్స్ ఎక్సలెన్స్ అవార్డు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ కు చెందిన ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ చంద్రికా అవినాష్ డాక్టర్స్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని ఎంపీ రఘునందన్ రావు చేతుల మీదుగా అందుకున్నారు. గైనకాలజీ, ఇన్ఫెర్టిలిటీ విభాగంలో ఆమె 2024-25 సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని ఆమె పొందారు.ఈ సందర్భంగా పురస్కార గ్రహీత డాక్టర్ చంద్రిక మాట్లాడుతూ ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.