ఉద్యోగుల శిక్షణపై పెట్టుబడి పెట్టాలి.. అది వృథా ఖర్చు కాదు: డా. జి. రామేశ్వర్ రావు
ముద్ర న్యూస్, హైదరాబాద్:
ఉద్యోగుల వృత్తి జీవితంలో ప్రతి దశలో అందించే కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ ప్రభుత్వానికి పెట్టుబడిలాంటిదే గానీ, అనవసర ఖర్చు కాదని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI) డైరెక్టర్ డా. జి. రామేశ్వర్ రావు…