పోషకాహారంతో టీబీ నిర్మూలన- హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి
వ్యాధిగ్రస్తులకు రూ. 25 లక్షల విలువైన 500 పోషకాహార కిట్లు పంపిణీ
ముద్ర, హైదరాబాద్ :
టిబీ వ్యాధిగ్రస్తులకు మెడిసిన్స్ తో పాటు పోషకాహారం అందిస్తే వ్యాధిని త్వరితగతిన నిర్మూలించవచ్చని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి…