పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధి పనులు త్వరతగతిన పూర్తి చేయండి అధికారులను ఆదేశించిన కలెక్టర్
సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :
సిద్దిపేట జిల్లాలో పిఎం శ్రీ పథకం ద్వారా 34 విద్యాలయాల్లో చేస్తున్న సైన్స్ ల్యాబ్స్, మరుగుదొడ్లు, భవిత కేంద్రాలు పనులలో వేగం పెంచాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు.
గురువారం సమీకృత జిల్లా కార్యాలయ…