టెండర్ల రద్దుకు కారణాలు బయటపెట్టండి.. డిప్యూటీ సీఎంకు ఎమ్మెల్సీ దాసోజు డిమాండ్
బొగ్గు టెండర్లపై విచారణకు మీనమేషాలు ఎందుకు?
భట్టిపై ప్రచారం వెనక ఉన్నది సీఎంయే
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లు ఏ కారణంతో రద్దు చేశారో చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్.. డిప్యూటీ సీఎం భట్టి…