మరో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దే అధికారం-* సిద్ధిపేట నియోజకవర్గం ఇన్చార్జ్ పూజల హరికృష్ణ,…
ముద్ర ప్రతినిధి,సిద్ధిపేట:
మరో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం లో ఉంటుందని అన్ని వర్గాలను అభివృద్ధి చేసుకుందాం అని సిద్ధిపేట నియోజకవర్గం ఇన్చార్జ్ పూజల హరికృష్ణ, పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు.…