పారిశుద్ధ్యము పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ నేటి నుండి 99 రోజుల ప్రగతి ప్రణాళిక అమలు
6వ తేదీ నుండి ప్రారంభం కానున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, పారిశుద్ధ్య కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు. గ్రామాలు,…