30 ఏళ్లుగా గూడు కరువు -25వ వార్డులో దళిత కులానికి దక్కని ఇంటి స్థలాలు
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని 25వ వార్డులో నివసిస్తున్న దళితులకు ఇంటి స్థలం లేక గుడిసెల్లో జీవనం కొనసాగిస్తున్నారు. వర్షాకాలంలో వారి జీవనం వర్ణనాతీతం. ఎన్నికలు వచ్చినప్పుడు నేతలు వస్తున్నారు ఓట్ల ఆశకు…