రైతులకు నష్టం జరగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి..
ధాన్యం లిఫ్టింగ్ వేగవంతం చేయాలి..
తూకంలో కోతలు, బీ-గ్రేడ్ పేరుతో అక్రమ తగ్గింపులు లేకుండా చూడాలి..
అధికారులు నిరంతరం
పర్యవేక్షణ జరపాలి..
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :
రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది..…