Take a fresh look at your lifestyle.
Browsing Tag

Rajya Sabha

రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి అభినందనలు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని పలువురు ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ…

ఊరుకుంటేనే ఉత్తమం….. కాంగ్రెస్‌లో సూపర్ పవర్ గా రేవంత్ రెడ్డి

ఇక అసంతృప్త నేతలంతా దారికి రావాల్సిందేనా? నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఖరారుతో నేతల్లో అంచనా ముద్ర, తెలంగాణ బ్యూరో : కలహాల కాంగ్రెస్ ఇప్పుడు సైలెంట్ మోడ్ కు వెళ్తోంది. పదవులపై ఎప్పటికీ ఏదో ఒక అసంతృప్తితో ఉండే నేతలు.. ఎప్పుడైనా మీడియా ముందు…

రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇవ్వండి ఏఐసీసీ చీఫ్ కు చిన్నారెడ్డి వినతి

న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇస్తామని అధిష్టానం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి కోరారు. శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన ఆయన ఇందిరా భవన్‌లో…

ఫిబ్రవరి 16న నార్ల వెంకటేశ్వరరావు వర్ధంతి

తెలుగు పత్రికా రంగానికి మార్గనిర్దేశకుడు నార్ల: ఎడిటర్ గా ఆయన రాసిన సంపాదకీయలు ఎన్నో సంచలనాలు సృష్టించాయి. మరెన్నో సమస్యల పరిష్కారానికి దారులు వేశాయి. తనకు నచ్చని సంఘటనలు జరిగితే, తెగదెంచుకొని సంస్థలను వదిలివేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.…

న్యాయ నియామకాల్లో పారదర్శకతకు అఖిల భారత న్యాయ సేవ అవసరం : రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్

ఐఏఎస్, ఐపీఎస్ తరహాలోనే అఖిల భారత న్యాయ సేవను ఏర్పాటు చేయాలి న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా న్యాయ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ఐఏఎస్, ఐపీఎస్ తరహాలోనే అఖిల భారత న్యాయ సేవను వెంటనే ఏర్పాటు చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ…

టీడీపీ సమావేశంలో ఎంపీలకు సీఎం చంద్రబాబు నిర్దేశం

రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకం కేంద్ర నిధులతో నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి ఏపీ అభివృద్ధికి నల్లమల సాగర్, పూర్వోదయ ముఖ్యం బడ్జెట్ సెషన్‌లోనే అమరావతి రాజధానిగా రాజముద్ర జిల్లాల కలెక్టర్ల సదస్సుకూ ఎంపీల…