ట్రిబుల్ అర్ అలైన్మెంట్, అసైన్మెంట్ భూముల స్వాధీనం పై ఆందోళన – మంత్రి దృష్టికి సంగారెడ్డి ఎమ్మెల్యే…
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని పలు గ్రామాల రైతుల భూములను ప్రభావితం చేస్తున్న రీజినల్ రింగ్ రోడ్ (ట్రిబుల్ అర్) ప్రాజెక్ట్ ప్రతిపాదిత అలైన్మెంట్‌పై సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రాష్ట్ర రెవెన్యూ…