పేదలకు ఇందిరమ్మ ఇల్లు వరం – ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు ఒక వరం లాంటిదని... ఆత్మ గౌరవానికి ఇల్లు ప్రతీక అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న…