రాంజీ గోండు త్యాగం మరువలేనిది బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్
ముద్ర ప్రతినిధి,నిర్మల్:
నిర్మల్ గడ్డపై నిజాం కు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన వెయ్యి మంది వీరులను స్మరించు కోవాలని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ కొనియాడారు. రాంజీ గోండ్ వర్ధంతి సందర్బంగా నిర్మల్…