రేపటి సాయంత్రం వరకు భగీరథ నీటి సరఫరా ఉండదు ఈఈ నాగభూషణం
ముద్ర ప్రతినిధి, మెదక్:
సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారీలో భాగంగా ఈనెల 5,6 తేదీలలో క్రింది ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ నాగభూషణం తెలిపారు. మెదక్ నియోజకవర్గ పరిధిలోని 275 గ్రామీణ హాబిటేషన్లు, మెదక్, రామాయంపేట…