బదిలీ అయినా మాట తప్పని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు…
భరత్ చంద్రా చారి కుటుంబానికి ఇదిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన జిల్లా కలెక్టర్..
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కంకణాల గూడెం గ్రామానికి చెందిన భరత్ చంద్రా చారి ని గతంలో దత్తత తీసుకున్న…