రెండు కోట్లతో సంతు సేవాలాల్ స్మారక భవనం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ముద్ర, మహదేవపూర్:
రూ.2 కోట్ల వ్యయంతో సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారా భవనం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. అవసరమైతే అదనపు నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.…