విద్యార్థిని పట్ల అవమానకారంగా మాట్లాడిన గురుకుల నర్సు కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ పట్టణంలోని తెలంగాణ గురుకుల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది.. మనస్విని అనే విద్యార్థి పాఠశాలలో ఏడవ తరగతి చదువుతుంది. విద్యార్థిని తల్లిదండ్రులు నల్లగా ఉన్నారు. జంగిల్ నుంచి పట్టుకొచ్చారు.. లేబర్ పని చేసే వాళ్ళు…