పాముకాటుతో బాలిక మృతి
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లా,హత్నూర మండలం కాసాల గ్రామంలో శుక్రవారం పాము కాటుతో బాలిక మృతి చెందింది. కుటుంబీకులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మాచినూరు సింధుజ (17) దౌల్తాబాద్ లోని ప్రైవేట్ కళాశాలలో ఒకేషనల్ కోర్స్…