బుద్ధుని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి నటుడు -గగన్ మాలిక్
హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి , ఫిబ్రవరి 17: హైదర్‌నగర్
గౌతమ బుద్ధుడు బోధించిన శాంతి, సమానత్వ మార్గంలో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు, బౌద్ధ ధర్మ ప్రచారకుడు గగన్ మాలిక్ పిలుపునిచ్చారు.…