Take a fresh look at your lifestyle.
Browsing Tag

social-justice

తాజ్ పూర్ లో ఘనంగా డా, బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు…

ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్.. ముఖ్య అతిధులుగా భువనగిరి రూరల్ పోలీస్ సీఐ ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ని పురస్కరించుకొని తాజ్ పూర్ లో గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష…

“మహనీయుల స్పూర్తితో ఐక్యతను చాటుదాం” “జిల్లా కేంద్రంలో ఘనంగా భీమ్ యాత్ర”

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : మహనీయులు మహాత్మా జ్యోతిరావు ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ , బాబు జగ్జీవన్ రామ్ ల స్పూర్తితో అణగారిన వర్గాల ఐక్యతను చాటుదామని మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ నాయకులు అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి…

ఆర్థిక సమానత్వం ద్వారానే కులనిర్మూలన జరుగుతుంది…సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫురితో మనువాదానికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగం పరిరక్షణ కోసం పోరాడుదాం ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భూమి లేని పేదలందరికీ భూపంపిణీ జరిగి, అందరికి ఉపాధి కల్పించినప్పుడే ఆర్ధిక సమానత్వం వస్తుందని ఆర్థిక…

డా. బి. ఆర్. అంబేద్కర్ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేశారు : ఎమ్మెల్సీ…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : డా. బి. ఆర్. అంబేద్కర్ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేశారని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తెలిపారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా,…

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ . -అంబేద్కర్ ఆశయా సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. -మున్సిపల్…

ముద్ర, మోత్కూర్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా…

కుల నిర్మూలనతోనే అంబేద్కర్ ఆశయం సిద్ధిస్తుంది జయంతి సభలో వక్తలు

మహదేవపూర్, ముద్ర: సమాజంలో కుల వ్యవస్థ పైన అంబేద్కర్ ఆశయ సాధన సాకారం అవుతుందని వక్తలు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు, వయోజన ఓటు హక్కు, ప్రాథమిక హక్కులను సమానత్వాన్ని రక్తపాతం లేకుండా వ్యవస్థాపర…

దేశానికే గర్వకారణం అంబేద్కర్ కలెక్టర్ అభిలాష అభినవ్

  ముద్ర ప్రతినిధి, నిర్మల్: భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశానికే గర్వ కారణమని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని…

అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు… రోడ్డు భద్రత పోస్టర్ల ఆవిష్కరణ

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ : కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పలు గ్రామాల్లో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.…

అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి: ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక…

నాగర్ కర్నూల్‌లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో భారత రాజ్యాంగ శిల్పి డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే…