Take a fresh look at your lifestyle.
Browsing Tag

Sri Venkateswara Swamy

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్‌

ముద్ర, తిరుమల : తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా ఆలయం మహద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ప్రతాప్ శుక్లా, ఆయన…

స్వర్ణగిరిలో ఘనంగా తిరువీధి ఉత్సవ సేవ..

108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో పాదపద్మార్చన సేవ ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఆదిమధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని బుధవారం సాయంత్రం మాడవీధులలో భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య తిరువీధి…

స్వర్ణరథంపై శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి కటాక్షం

తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఇందులో భాగంగా ఉదయం 8 నుండి 10 గంటల నడుమ అత్యంత…

​వివేకానంద నగర్ శ్రీవారి బ్రహ్మోత్సవాలు: ఘనంగా శాంతి కళ్యాణ మహోత్సవం

ముద్ర  కూకట్‌పల్లి : కూకట్‌పల్లి వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 35వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా కోసూరి రామకృష్ణమాచార్యుల పర్యవేక్షణలో…

శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న మంత్రి అడ్లూరి..

ముద్ర, గొల్లపల్లి: గొల్లపల్లి మండలం వెనుగుమట్ల - బొంకూర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో మంత్రి గారికి స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు…

అంగరంగ వైభవంగా శ్రీ స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం..

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా అర్చక స్వాములు నిర్వహించారు. మంగళవారం సుప్రభాతసేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు…

స్వర్ణగిరి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ.. ఘనంగా రథోత్సవ సేవ…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం పురస్కరించుకొని స్వర్ణగిరి క్షేత్రంలో అధిక సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. ఆదివారం ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ స్వామి వారికి ప్రాతఃకాలంలో అర్చక…

స్వర్ణ గిరిలో జల నారాయణ స్వామికి మంగళహారతులు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో అర్చక స్వాములు స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీ…

తెరుచుకున్న స్వర్ణగిరి ఆలయ తలుపులు

ముద్ర, భువనగిరి ప్రతినిధి : భూలోక వైకుంఠమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం శాస్త్రోక్తంగా ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, సంప్రోక్షణాది వైదిక కార్యక్రమాలు అర్చక స్వాములచే భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సమస్త…

చక్రిపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ఏకవాక్య సంకీర్తనలు

ముద్ర కాప్రా: చక్రిపురం శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ఉదయం 6 గంటలకు మొదలైన శ్రీరామ జయ రామ జయ జయ రామ ఏకవాక్య సంకీర్తనలు మధ్యాహ్నం ఒకటి ముప్పై నిమిషాల వరకు కొనసాగినాయి. భక్తి పాటలు భక్తులను ఎంతో అలరించాయి…