ఎన్ పిఆర్ డి రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల పోస్టర్‌ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్.. శిక్షణా తరగతులను…
ముద్ర, యాదగిరిగుట్ట :
ఈ నెల 29, 30, 31 తేదీలలో యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ( ఎన్.పి.ఆర్.డి) రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల వాల్ పోస్టర్‌ను ప్రభుత్వ విప్, ఆలేరు నియోజకవర్గ…