మహిళలలు ఆర్ధిక అంశాలపై పట్టు సాధించాలి- కలెక్టర్ ప్రతిమా సింగ్
కలెక్టరేట్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
పాల్గొన్న ఎమ్మెల్యే సునీత రెడ్డి
ముద్ర ప్రతినిధి, మెదక్:
మహిళలకు ఆర్థిక అంశాలపై పట్టు సాదిస్తే సమాజం బాగుపడుతుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.
బుధవారం కలెక్టరేట్లో ఘనంగా మహిళా దినోత్సవం…