అనిత కుటుంబని అండగా ఉంటాం : తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
మున్సిపల్ కార్మికురాలు ఆడెపు అనిత అనారోగ్యంతో మృతి చెందగా మున్సిపల్ చైర్మన్ తoగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ ఆమె కుటుంబానికి ఆర్థిక సహాయంచేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అనిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ…