Take a fresh look at your lifestyle.
Browsing Tag

Tandur Municipality

తాండూరు మున్సిపాలిటీలో గులాబీ పార్టీ ఇదే విజయం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

ముద్ర ,తాండూరు : మున్సిపాలిటీలో గులాబీ పార్టీ దే విజయం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలో 28 కౌన్సిలర్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి…

తాండూరు మున్సిపల్ లో పోలింగ్ ప్రశాంతం 67.54% పోలింగ్

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల్లో 67.54% పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. తాండూరు పట్టణంలో మొత్తం 36 వార్డులకు ఎన్నికలు జరగగా బి ఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల…

తాండూర్ మున్సిపల్ లో 36 వార్డులకు నేడు ఎన్నికలు

117 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న పట్టణ ప్రజలు ముద్ర,తాండూరు : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో 36 వార్డులకు మంగళవారం నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం…

అసాధ్యమైన బి ఆర్ఎస్ పార్టీ హామీలకు మోసపోవద్దు . 13వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్.

ముద్ర: తాండూర్. ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే రాజకీయాల్లోకి రావాలి తప్ప బంపర్ ఆఫర్లతో ప్రజలను మోసం చేయొద్దని 13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 13వ వార్డులో బి ఆర్ఎస్ పార్టీ…

ప్రచారంలో దూసుకెళ్తున్న 24వ వార్డ్ బిజెపి కౌన్సిలర్ సాహూ శ్రీలత

ముద్ర. తాండూర్: కాంగ్రెస్ ప్రభుత్వ అసాధ్యమైన వాగ్దానాలను చూసి మోసపోవద్దని 24వ వార్డ్ బిజెపి మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత పేర్కొన్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా గత ఐదు సంవత్సరాల కాలంలో 24వ వార్డులో తాను నిస్వార్థంగా సీసీ రోడ్లు,…

8వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

తాండూర్. ముద్ర: కాంగ్రెస్ పాలనలోనే 8వ వార్డ్ లో ఇల్లు నిర్మించడం జరిగిందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణానికి సమీప దూరంలో నెలకొని ఉన్న రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలు అభివృద్ధిలో చాలా…

కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న ఆర్బిఎల్ సీఈవో శ్రీనివాస్ రెడ్డి

తాండూర్. ( ముద్ర): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని 27వ వార్డ్, 36వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్బిఎల్ సీఈవో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..…

పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుంది-బుయ్యని శ్రీనివాస్ రెడ్డి

పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుంది తాండూరు పట్టణంలో 7,8 వార్డుల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం తాండూరు. ఫిబ్రవరి 4 (ముద్ర న్యూస్): సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని…