Take a fresh look at your lifestyle.

మహిళా కానిస్టేబుల్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

వికారాబాద్ గంగారం సాయిబాబా కాలనీ కి చెందిన బలిజ దివ్య శుక్రవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య కు గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సిన ఉంది.

 

Leave A Reply

Your email address will not be published.