అవగాహనతోనే క్షయ వ్యాధి నిర్మూలన
ముద్ర, గద్వాల:
క్షయ వ్యాధిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే పూర్తిస్థాయిలో నిర్మూలించవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు అన్నారు.
ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం డీఎంహెచ్ఓ డాక్టర్…