భరోసాకు బ్రేక్..
పథకం అమలు పై మారిన నిర్ణయం
కొత్త లెక్కలు.. కొత్త అంచనాలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రైతు భరోసా నిధులు విడుదల ఎప్పుడు. కొంత కాలంగా రైతులు ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ మేరకు నిర్ణయం…