Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Latest News

కన్న పేగును క్షోభ పెడుతున్నారు……తప్పు చేసినట్లు తేలితే శిక్ష అనుభవించాల్సిందే

*నన్ను కెలికారు... నా కుటుంబానికి పెట్టిన నిప్పంటించారు ఆ నిప్పు వాళ్లనే దహించి వేయబోతోంది తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు కోర్టు నిర్ణయమే నాకు శిరోధార్యం కరీంనగర్ ‘‘హిందూ ఏక్తా యాత్ర’’లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన…

మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట : మంత్రి అడ్లూరి

సమ్మర్ క్యాంపులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.. మోడల్ స్కూల్లో సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన మంత్రి అడ్లూరి.. ముద్ర న్యూస్, వెల్గటూర్: ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్…

కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఇష్టారాజ్యంగా మాట్లాడుతే ఊరుకోం

జరిగిన సంఘటన పై మాట్లాడాలే గాని బాధ్యత మరచి బలుపు మాటలు మాట్లడమేంటి కరీంనగర్ గడ్డకు వచ్చి కేటిఆర్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు ఇక చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా దుండగులను సాధ్యమైనంత తొందరగా పట్టుకుంటాం సంఘటన జరిగిన వెంటనే ముగ్గురం…

పార్టీ మారడం జీవన్ రెడ్డి వ్యక్తిగత నిర్ణయం..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల హామీలను వంద శాతం అమలు చేసి తీరుతాం -మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముద్ర న్యూస్, కోరుట్ల/ మెట్ పల్లి: మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మారడం ఆయన వ్యక్తిగత విషయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్…

పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదు : ఈటెల

పార్టీ మార్పు పై ఈటెల సంచలన ప్రకటన కేసీఆర్–రేవంత్‌పై ఘాటు విమర్శలు శామీర్‌పేటలో ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ ముద్ర, కరీంనగర్ : మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేటలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కీలక రాజకీయ వ్యాఖ్యలు చేశారు. తాను…

“అన్నింటా అగ్రగామి సిద్దిపేట”: అభివృద్ధి, ఉపాధిపై హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

నాడైనా... నేడైనా.. ఎప్పుడైన అన్నింటా అగ్రగామి సిద్దిపేట * కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే సిద్దిపేట పల్లెలకు వలస కార్మికులు * మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : నాడైనా...…

నాగర్ కర్నూల్ జిల్లాలో గురువారం రాష్ట్ర మంత్రుల పర్యటనకు విస్తృత ఏర్పాట్లు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా: జిల్లాలో గురువారం రాష్ట్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర రోడ్లు భవనాల…

మోత్కూర్ సహకార బ్యాంక్ లో తాగి తందనాలాడిన ఉద్యోగులు.

ముద్ర,మోత్కూర్: మోత్కూరు రైతు సహకార సంఘం లిమిటెడ్ బ్యాంకులో మంగళ వారం అర్థ రాత్రి ఉద్యోగులు తప్ప తాగి తందనాలు ఆడారు. అర్ధరాత్రి చైర్మన్ ఛాంబర్ లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, దళారులతో ఉద్యోగులు కలిసి మద్యం సేవించారు. బ్యాంకు ఉద్యోగులు…

నారాయణపేట జిల్లాలో చిన్నారి హత్య ఘటన – బంగారు, వెండి ఆభరణాల అపహరణ

అయ్యో పాపం చిన్నారిని హత్య చేశారు...! నారాయణపేట జిల్లా అమ్మిరెడ్డి పల్లి లో విషాదం చిన్నారి ఒంటిపై ఉన్న బంగారు వెండి వస్తువుల అపహరణ ముద్ర, నారాయణపేట: అల్లారు ముద్దుగా ఆడుకునే వయసుగల ఓ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య…

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత రానివ్వొద్దు-కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

ముద్ర, జోగుళాంబ గద్వా‌ల‌ జిల్లా ప్రతినిధి: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఇసుక కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ అలంపూర్ తహసిల్దార్…