దివ్యాంగులకు అండగా బీజేపీ పోరుబాట.. ఛలో అసెంబ్లీని అడ్డుకున్న పోలీసులు బషీర్‌బాగ్ వద్ద ఉద్రిక్తత
ముద్ర, తెలంగాణ బ్యూరో ;
రాష్ట్రంలో దివ్యాంగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోరుతూ మంగళవారం బీజేపీ హైదరాబాద్ లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీ నాయకులు... పార్టీ…