Take a fresh look at your lifestyle.
Browsing Tag

Temple Festivals

ఆలయ ఉత్సవాలకు రండి.. మంత్రి గారికి ఆహ్వాన పత్రికల అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు..

ధర్మపురి: ధర్మపురి నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో నిర్వహించే వేడుకలకు హాజరు కావాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి ఆలయాల ధర్మకర్తల మండలి తరఫున శుక్రవారం ధర్మపురి లోని ఎమ్మెల్యే క్యాంపు…

అమృత్ పథకం పేరుతో పైప్‌లైన్ దందా..?

- డబ్బుల కోసమే అమృత్ పథకాన్ని వాడుతున్నారా ? - నగర ప్రజల దాహంతో ఆటలాడితే సహించం… - కరీంనగర్ మాజీ మేయర్ , రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు కరీంనగర్ నగర మున్సిపల్…

ఆలయాలకు పోటెత్తిన భక్తులు

ముద్ర, గద్వాల: అమావాస్య సందర్భంగా కేటిదొడ్డి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో వెలసిన పాగుంటా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి బుధవారం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి…

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

ముద్ర కూకట్‌పల్లి : వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సమాచారం ఇకపై భక్తులకు వేలిముద్రల మీద అందుబాటులో ఉండనుంది. ఆలయ ప్రధాన అర్చకులు కోసూరి రామకృష్ణమాచార్యుల పర్యవేక్షణలో, పాలక మండలి మరియు భక్తుల సహకారంతో రూపొందించిన…

వటపత్రశాయి అలంకార సేవలో నారసింహుడు… దిగ్విజంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు..

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో శనివారం వటపత్రశాయి అలంకార సేవలో నారసింహుడు భక్తుల దర్శనార్ధం తిరువీధులలో ఊరేగాడు. ఆలయ ప్రధానార్చకులు పత్ర సాయి అలంకార విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ…

యాదగిరిగుట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు: భక్తులకు సకల వసతులు సిద్ధం

Yadadri Bhuvanagiri : యాదాద్రి భువనగిరి జిల్లా : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు.. ఆలయ ఈవో భవాని శంకర్…

ప్రారంభమైన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు..

విద్యుత్ దీపాలంకరణలతో జిగేలుమంటున్న యాదాద్రి.. పూల అలంకరణలతో ప్రధాన ఆలయం ఆధ్యాత్మికం.. మొదటి రోజు ప్రధానాలయంలో స్వస్తివాచనం, రక్షాబంధనం, విశ్వక్సేన ఆరాధన, సాయంత్రం మృత్సం గ్రహణం అంకురారోపణం.. ముద్ర ప్రతినిధి, భువనగిరి : తెలంగాణ…

నేటి నుంచి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : నేటి నుంచి ఈనెల 28వ తేదీ వరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం. సాయంత్రం మృత్సంగ్రహణం,…

స్వర్ణగిరిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.. ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం, చక్రస్నానం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదవ రోజు మంగళవారం ఆలయ ప్రాంగణంలో వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం స్వామి వారికి అత్యంత భక్తిశ్రద్ధలతో 'అష్టోత్తర శతకలశాభిషేకం'…