చేతకాకపోతే సెలవు పై వెళ్లండి -మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
ముద్ర, వనపర్తి :
వేసవిలో మంచినీటి సమస్య పరిష్కరించేందుకు అధికారులు నడుం బిగించాలని, అప్రమత్తంగా ఉండి సమస్యలను ఎప్పుడు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చేతకాకపోతే సెలవు పై వెళ్లండని అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవిని దృష్టిలో…