Take a fresh look at your lifestyle.
Browsing Tag

Vikarabad

శీనూ వైట్ల.. సినిమా అంటే ఇది మోసపోయిన దర్శకుడు ఏడు కోట్ల భూ కుంభకోణం పోలీస్ స్టేషన్‌కు చేరిన కేసు…

ముద్ర, తెలంగాణ బ్యూరో : దర్శకుడు శ్రీను వైట్ల కు సినిమా చూపించారు. కేటుగాళ్ల చూపించిన సినిమాకు దర్శకుడు మోసపోయారు. ఆయనను బురిడీ కొట్టించిన కొందరు కేటుగాళ్లు సుమారు 7 కోట్లకు టోపీ పెట్టారు. దాంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. ప్రముఖ…

ప్రపంచంతో పోటీ పడేలా గుణాత్మక విద్యను అందించడమే లక్ష్యం -పాఠశాల డైరెక్టర్ బస్వరాజు గౌడ్.

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ప్రపంచంతో పోటీపడేలా విద్యార్థులకు గుణాత్మకమైన అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని శ్రీ సాయి విద్యానికేతన్ డైరెక్టర్ బసవరాజు గౌడ్ తెలిపారు. సాయి విద్యానికేతన్ పాఠశాలలో 3వ వార్షికోత్సవ వేడుకలు…

టీబీ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అదనపు జిల్లా కలెక్టర్ ఉమశంకర్ ప్రసాద్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ప్రపంచ టీబీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వర్ణ కుమారి జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ రవీంద్ర యాదవ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కాంప్లెక్స్ వికారాబాద్ నందు టీబీ…

అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష – జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : 2016 సంవత్సరంలో పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులో నిందితుడికి కోర్టు పదేళ్ల కారాగార శిక్ష, 12వేల రూపాయల విధిస్తూ తీర్పునిచ్చిందని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఒక ప్రకటనలో తెలిపారు. పరిగి మండలం,…

భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు

ముద్ర,వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ముస్లింల పవిత్ర పండుగ రంజాన్‌ను వికారాబాద్ జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం శనివారం రంజాన్‌ను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈద్ అల్‌ ఫితర్‌ పర్వదినం సందర్భంగా శనివారం…

భద్రేశ్వర దేవాలయంలో పంచాంగ శ్రవణం -పాల్గొన్న తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన భద్రేశ్వర స్వామి దేవాలయంలో పంచాంగ శ్రవణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి పట్టణంలోని హిందూ బంధువులు, దేవాలయ కమిటీ సభ్యులతో కలసి…

బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా పంచాంగ…

బంజారా జాతిని విమర్శిస్తే ఊరుకోం.-పోలీసులు ఆయనపై చర్యలు తీసుకోవాలి.

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ టిఆర్ఎస్ పార్టీ  జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ రాజుగౌడ్‌పై చర్యలు తీసుకోవాలని తాండూరు బంజారా సమాజ్‌ నేతలు డిమాండ్ చేశారు. గురవారం వారు మీడియాతో మాట్లాడారు. బుధవారం జరిగిన మీడియా…

కేరెల్లిలో ఉగాది సంబరాలు -కులమత భేదాలు లేకుండా ఉగాది పండగ

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించారు. ధారూర్ మండల్ కేరెల్లి గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకుని గ్రామస్థులు ఆనందోత్సాహాలతో వేడుకలను నిర్వహించారు. కులమత భేదాలు లేకుండా అందరూ…

రసూల్ పూర్ ఆంజనేయ స్వామి పేరును శ్రీరామపురం గా నామకరణోత్సవం

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణ పరిధిలోని కొడంగల్ ప్రధాన రోడ్డు మార్గంలో వెలసిన, దశాబ్ది కాలాల నుండి ప్రఖ్యాతిగాంచిన రసూల్ పూర్ ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంతాన్ని శ్రీరామపురం గా నామకరణం చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో…