మిల్లర్ల దగ్గర ఉన్న బియ్యాన్ని ఎఫ్ సీ ఐ కి తరలించాలి -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
మిల్లర్ల దగ్గర ఉన్న బియ్యాన్ని త్వరితగతిన ఎఫ్.సి.ఐ కి తరలించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మిల్లర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేటులోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రబీ సీజన్ కు సంబంధించి వరి ధాన్యం…