Take a fresh look at your lifestyle.
Browsing Tag

Vikarabad

నాగసమందర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 27.50కోట్లు మంజూరు

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్ నియోజకవర్గంలోని ధారూర్ నుండి కోట్ పల్లి వెళ్ళే మార్గంలోని నాగసమందర్ వద్ద కోట్ పల్లి వాగుపై నూతన హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి 27.50 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్…

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : హిందూ స్వరాజ్య స్థాపకుడు, ధైర్యసాహసాల ప్రతీక అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను వికారాబాద్ మండలం, గొట్టిముక్కుల గ్రామంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్…

శివరాత్రి: భక్తుల కోసం ఆలయాల్లో మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేయాలని బిజెపి కొత్త కౌన్సిలర్లు…

శివరాత్రికి దేవాలయాల వద్ద మౌలిక వసతులు కల్పించండి . మున్సిపల్ అధికారులకు మెమోరండం అందించిన నూతన బిజెపి కౌన్సిలర్లు ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని శివాలయాల వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు…

వికారాబాద్ జిల్లాలోని అత్యధిక మెజార్టీ సాధించిన బంటు వేణు

ముద్ర, తాండూర్: జిల్లాలోనే ఇప్పటివరకు మున్సిపల్ పోరులో ఎవరు సాధించనంత మెజారిటీ 909 తాండూర్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డుకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి సాధించారు. ప్రత్యర్ధులు ఎవరు కూడా దరిదాపుల్లో రాలేనంత మెజార్టీ వచ్చిందంటే…

వికారాబాద్ 9వ వార్డులో ఓటింగ్ బహిష్కరణ దిశగా సన్నాహాలు

-పోలింగ్ బూత్ తారుమారు -బూరుగుపల్లి, గంగారం ఓటర్ల మనోగతం *-కావాలనే చేశారంటన్న బిఆర్ఎస్ నాయకులు -చేతులెత్తేసిన అధికారులు ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్  మున్సిపల్ పరిధిలోని తొమ్మిదవ వార్డు ప్రజలు…

ఎన్నికల నిర్వహణ సజావుగా నిర్వహించాలి -చెక్ లిస్ట్ చూసుకోవాలి -జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్…

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్* తెలిపారు. మంగళవారం వారం వికారాబాద్ జిల్లా మేరీ నాట్ పాఠశాల నందు ఏర్పాటు…

మైనర్ బాలికపై అఘాయిత్యం -నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 20 వేల జరిమాన -వివరాలు వెల్లడించిన…

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు 20 వేల రూపాయల జరిమానా విధిస్తూ వికారాబాద్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసు…

తాండూర్ మున్సిపల్ ప్రచారంలో కాంగ్రెస్‌ను ‘భస్మాసుర హస్తం’గా విమర్శించిన కేటీఆర్

భస్మాసుర ‘హస్తం’ తాండూరు ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అరచేతిలో వైకుంఠం చూపి మోసం చేయడం కాంగ్రెస్ కు అలవాటు ఇప్పుడూ మోసపోతే గోస పోతాం ముద్ర, వికారాబాద్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ది…

వికామున్సిపాలిటీరాబాద్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటాం -మాజీ జడ్పిటిసి రాములు

-వికారాబాద్ లో జోరుగా సాగుతున్న ప్రచారం ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవాసం చేస్తుందని మాజీ జెడ్పిటిసి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి రాములు పేర్కొన్నారు. వికారాబాద్…

30 ఏళ్లుగా గూడు కరువు -25వ వార్డులో దళిత కులానికి దక్కని ఇంటి స్థలాలు

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని 25వ వార్డులో నివసిస్తున్న దళితులకు ఇంటి స్థలం లేక గుడిసెల్లో జీవనం కొనసాగిస్తున్నారు. వర్షాకాలంలో వారి జీవనం వర్ణనాతీతం. ఎన్నికలు వచ్చినప్పుడు నేతలు వస్తున్నారు ఓట్ల ఆశకు…