సేవారంగంలో యువత ముందుండాలి : జిల్లా యువజన, క్రీడల అధికారి కే.ధనంజనేయులు
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
సేవారంగంలో యువత ముందుండాలని జిల్లా యువజన, క్రీడల అధికారి కే.ధనంజనేయులు అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యా చరణ ప్రణాళిక యువజన, క్రీడల వారోత్సవాలలో శుక్రవారం సేవారంగం లో యువత"…