Take a fresh look at your lifestyle.
Browsing Tag

Yadadri Bhuvanagiri news

మోత్కూర్ సహకార బ్యాంక్ లో తాగి తందనాలాడిన ఉద్యోగులు.

ముద్ర,మోత్కూర్: మోత్కూరు రైతు సహకార సంఘం లిమిటెడ్ బ్యాంకులో మంగళ వారం అర్థ రాత్రి ఉద్యోగులు తప్ప తాగి తందనాలు ఆడారు. అర్ధరాత్రి చైర్మన్ ఛాంబర్ లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, దళారులతో ఉద్యోగులు కలిసి మద్యం సేవించారు. బ్యాంకు ఉద్యోగులు…

మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్ సేవలు అభినందనీయం-మృతుని కుటుంబానికి ఆర్థిక, నిత్యావసర సహాయం

  -మృతుని కుటుంబానికి వాట్సప్ గ్రూప్ చేయూత. -33 వేల రూపాయలు నగదు, క్వింటా 25 కిలోల బియ్యం అందజేత. ముద్ర, మోత్కూర్ : మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్ సేవలు అభినందనీయమని మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ బొల్లెపల్లి వెంకటయ్య,మార్కెట్…

బార్ అసోసియేషన్లలో పేరుకుపోయిన సమస్యలపై చిత్తశుద్ధితో కృషి చేయాలి : ఐ లు రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో పేరుకుపోయిన, పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ఐక్యంగా పనిచేయాలని నూతనంగా ఎన్నికైన భువనగిరి, రామన్నపేట, ఆలేరు, చౌటుప్పల, యాదగిరిగుట్ట, లలో బార్ అసోసియేషన్…

మాయమాటలతో మరోసారి ప్రజలను మోసం చేసిన సి ఎం రేవంత్ రెడ్డి : బి ఆర్ ఎస్ బడ్జెట్లో బిసి,ఎస్సీ &…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : సి ఎం రేవంత్ రెడ్డి మాయమాటలతో మరోసారి ప్రజలను మోసం చేశారని బడ్జెట్లో బిసి,ఎస్సీ, మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బిసి, ఎస్సీ, మైనార్టీ బి ఆర్ ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ పైన శనివారం యాదాద్రి…

సహజయోగ ధ్యానంతో అన్ని సాధ్యం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కలాశాలలో సహజయోగ ధ్యాన పరిచయం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళపల్లి శ్రీవాణి రవి కుమార్ పాల్గొనగా రాష్ట్ర సమన్వయకర్త…

వంట గ్యాస్ కొరతపై ఖాళీ గ్యాస్ సిలిండర్, కట్టెలతో వంట తో వినూత్న నిరసన

ముద్ర ప్రతినిధి, భువనగిరి : వంట గ్యాస్ కొరతపై ఖాళీ గ్యాస్ సిలిండర్, కట్టెలతో వంటతో రాష్ట్ర యువజన కాంగ్రెస్ సహ ఇంచార్జ్ కుమారి భవ్య జి ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా వద్ద వినూత్న నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్…

భూగర్భ జలాలు పరిరక్షించాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భూగర్భ జలాలు పరిరక్షించడం వలన భవిష్యత్ తరాలకు తగినంత నీటి వనరులు అందుబాటులో ఉంటాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో కేంద్రీయ భూగర్భ జల బోర్డు ఆధ్వర్యంలో…

ఎస్ఎల్ఎన్ఎస్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ముద్ర, ప్రతినిధి భువనగిరి : పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది ఎర్రం లక్ష్మి విచ్చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ…

ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్

ముద్ర, భువనగిరి ప్రతినిధి : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి…

వికలాంగులపై కేంద్ర బడ్జెట్ వివక్ష: ఎన్‌పీఆర్‌డీ నిరసన

0.0286 శాతం నిధులతో వికలాంగుల అభివృద్ధి ఎలా సాధ్యం...? ఎన్ పిఆర్ డి ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతుల దహనం.. కేంద్ర బడ్జెట్ లో వికలాంగులకు 5% వాటా కేటాయించాలి ... ముద్ర ప్రతినిధి, భువనగిరి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 0.0286 శాతం…