Take a fresh look at your lifestyle.

బీసీ ల హవా..

భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా తంగాళ్లపల్లి శ్రీవాణి రవి,   

 వైస్ చైర్మన్ గా పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ భాస్కరరావు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా 35 వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ తంగాళ్లపల్లి శ్రీవాణి రవి,
వైస్ చైర్మన్ గా 29 వార్డు కాన్సిలర్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు.

Leave A Reply

Your email address will not be published.