Take a fresh look at your lifestyle.

నూతన నియామకం

ముద్ర, కోరుట్ల;
కోరుట్ల మునిసిపల్ ఫ్లోర్ లీడర్ గా బీజేపీ పార్టీకి చెందిన రుద్ర సుజాత, పార్టీ విప్ గా కలాల సాయి చంద్ రాధ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇందూరి తిరుమల వాసు, సెక్రటరీ గా గుగ్లవత్ శ్రీకాంత్ ను నియామించినట్లు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచంద్రరావు తెలిపారు. నియమకానికి సహకరిoచిన రాష్ట్ర అధ్యక్ష్యలు రాంచంద్ర రావు, పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. అనూప్ రావు, జిల్లా అధ్యక్ష్యలు డాక్టర్ యాదగిరి బాబు, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షాలు రుద్ర శ్రీనివాస్, కోరుట్ల బీజేపీ పట్టణ అధ్యక్ష్యలు కస్తూరి లక్ష్మి నారాయణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేశారు. నూతనంగా నియమింపబడ్డ వారిని పలువురు నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా డా. అనూప్ రావు వారిని అభినందించి శాలువాతో సత్కారిoచారు.

Leave A Reply

Your email address will not be published.