ఎమ్మెల్యే సంజయ్ ముమ్మాటికీ బీఆర్ ఎస్ కే వెళ్తాడు….నిజాంబాద్ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్…
నెంబర్ 1 ఫాల్త్ జగిత్యాల ఎమ్మెల్యే ....
బిచ్చగాడు రేవంత్ మోదీ దగ్గర ఆడుకుంటాడు. వీని దగ్గర పైసలు ఎక్కడివి...
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నెంబర్ వన్ ఫాల్తూ అని, సంజయ్ ముమ్మాటికి మళ్ళీ టిఆర్ఎస్…