ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం. -జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి
(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి):
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని 99 రోజులపాటు దిగ్విజయం చేసేందుకు ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు.
గురువారం రంగారెడ్డి జిల్లా…