ప్రతి విద్యార్థి టాపరే తక్కువ కాదు: రాహుల్ శర్మ జంగేడు కేజీబీవీ పాఠశాల సందర్శన
మహదేవపూర్, ముద్ర: ప్రతి విద్యార్థి కూడా టాపరేనని ఎవరూ తక్కువకాదని బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాదించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జంగేడు కేజీబీవీ పాఠశాలను సందర్శించిన సందర్భంగా విద్యార్థులతో అన్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో…