Take a fresh look at your lifestyle.
Browsing Category

Education

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

మోత్కూర్ ముద్ర న్యూస్: మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణకు…

ఇంటర్ పరీక్షలు సాఫీగా జరగాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

*ముద్ర ప్రతినిధి, మెదక్ : ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం నర్సాపూర్ లోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో జరుగున్న పరీక్షలను పరిశీలించారు. కలెక్టర్ ప్రతిమా సింగ్…

తెలంగాణలో 100 పబ్లిక్ స్కూల్స్ పైలెట్ ప్రాజెక్ట్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 99 రోజుల కార్యాచరణ

వంద తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్లు పైలెట్ ప్రాజెక్టు త‌ర‌హాలో నియోజ‌క‌వ‌ర్గంలో ఒక‌టి ఆరుట్ల పాఠ‌శాల త‌ర‌హాలో స‌క‌ల వ‌స‌తులు, ర‌వాణా సౌక‌ర్యం క‌ల్ప‌న‌ క్యూర్‌లో ఏడాదిలో స‌క‌ల వ‌స‌తుల‌తో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు సిద్ధం కావాలి.. 99 రోజుల…

హైదరాబాద్ లో ఢిల్లీ స్ధాయి సివిల్స్ కోచింగ్- సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రానున్న రోజుల్లో ఉచిత శిక్షణ ఇప్పిస్తాం ముద్ర, తెలంగాణ బ్యూరో : ఖర్చుతో కూడిన ఢిల్లీ స్థాయి సివిల్స్ కోచింగ్ ను హైదరాబాద్‌లోనే అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్…

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతం హాజరు శాతం 98.03% నమోదు

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి, ఫిబ్రవరి 26 జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా గురువారం ద్వితీయ సంవత్సరం తెలుగు, హిందీ, ఉర్దూ,సంస్కృత భాషా పేపర్ల పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా జరిగాయని జిల్లా ఇంటర్మీడియట్…

పిఈటి పోస్టులను వెంటనే అప్ గ్రేడ్ చేయాలి

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల పండిట్, పిఈటి పోస్టులను వెంటనే అప్ గ్రేడ్ చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గాడిపల్లి తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర…

విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

ముద్ర, మహదేవపూర్: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ…

రాష్ట్రంలో నూతన విద్యాపాలసీ

జాతీయ విద్యా విధానం తరహాలోనే తెలంగాణలోనూ బోధన వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు సంస్కరణలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డికి విద్యా కమిషన్ నివేదిక ముద్ర,…

ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి -కలెక్టర్ ఆదర్శ్ సురభి

  ముద్ర, వనపర్తి : జిల్లాలోని అన్ని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ…

భగత్ సింగ్ స్పూర్తితో నేటి యువత పని చేయాలి

ముద్ర కాప్రా భగత్ సింగ్ స్పూర్తితో డ్రగ్స్, గంజాయి, మాధకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతామని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర లు తెలిపారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో యువజనోత్సవాల గోడ పత్రిక ను…