Take a fresh look at your lifestyle.
Browsing Category

Education

ఘనంగా సైన్స్ ఎగ్జిబిషన్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : లిటిల్ ఎల్లి పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని, వివిధ శాస్త్రీయ అంశాలపై ఆధారపడి సృజనాత్మకమైన, ఆలోచనాత్మకమైన మోడళ్లను రూపొందించారు.…

మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించొద్దని వినతి పత్రం అందజేత

ముద్ర ...తుంగతుర్తి... సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించొద్దని డిమాండ్ చేస్తూ శనివారం అఖిలపక్షల ఆధ్వర్యంలో తెలంగాణ మైనారిటీ సంక్షేమ సంఘం…

11న విద్యాసంస్థలకు సెలవు- కలెక్టర్ ఆదర్శ సురభి

ముద్ర, వనపర్తి : వనపర్తి జిల్లాలోని మున్సిపాలిటీలకు జరగనున్న రెండో సాధారణ ఎన్నికల దృష్ట్యా, పోలింగ్ రోజైన ఫిబ్రవరి 11 నాడు స్థానిక సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11 తేదీన…

యూపీఎస్సీ పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం-జిల్లా రెవెన్యూ అధికారి ఈ వెంకటాచారి

పత్రికా ప్రకటన తేదీ: 06.02.2026 హైదరాబాద్ జిల్లా యూపీఎస్సీ పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం పరీక్షలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలి అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి జిల్లా రెవెన్యూ అధికారి ఈ వెంకటాచారి…

విద్యార్థులు పరీక్షల వేళ ప్రణాళికతో కష్టపడి చదవాలి: జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ

ముద్ర ప్రతినిధి, భువనగిరి : విద్యార్థులు రాబోయే పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఒక ప్రణాళిక వేసుకొని కష్టపడి చదవాలని జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ అన్నారు. శుక్రవారం భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలను జిల్లా రెవెన్యూ…

సృజనాత్మకత–దేశభక్తి సమన్వయంగా ‘అవిష్కర్’ వార్షికోత్సవం

సృజనాత్మకత, దేశభక్తితో కలిసిన చోటే భవిష్యత్తు ఆవిర్భవిస్తుంది."** "విద్యకు వేదికగా, ప్రతిభకు ప్రతీకగా నిలిచిన పాఠశాల".** కరీంనగర్ :స్థానిక జగిత్యాల రోడ్ లో గల వివేకానంద (రెసిడెన్షియల్ (సి.బీ.ఎస్.ఈ) పాఠశాల 43వ వార్షికోత్సవ వేడుకలు…

బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ లో ఈ నెల 9న IELTS ఉచిత కోచింగ్ పై ఓరియంటేషన్ ప్రోగ్రామ్.

డిగ్రీ పాసైన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు కీలకమైన IELTS( ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్) ఉచిత కోచింగ్ పై ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఈనెల 9వ తేదీన సోమవారం బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ లో నిర్వహిస్తున్నట్లు…

గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్

సింగిల్ బెంచ్ స్టేను కొట్టివేసిన డివిజన్ బెంచ్ టీజీపీఎస్సీ నిర్వహించిన నియామకాలు సక్రమమేనని స్పష్టీకరణ పరీక్షల నిర్వహణ, ఉద్యోగస్తుల ఎంపికలో అవకతవకలు జరిగినట్టు ఆధారాలు లేవని వ్యాఖ్య ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో గ్రూప్-1…

నిజామాబాద్ కేజీబీవీలో ఫుడ్ పాయిజన్

ఎనిమిది మంది విద్యార్ధినీలకు అస్వస్థత ఆర్మూర్ ఆసుపత్రికి తరలింపు ముద్ర, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ కళాశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన వెలుగుచూసింది. బుధవారం ఉదయం పాఠశాలలో…

ఈసెట్ షెడ్యూల్ రిలీజ్

ముద్ర, హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో లాటరల్ ఎంట్రీ నేరుగా సెకండియర్ ప్రవేశం కోసం నిర్వహించే టీజీ ఈసెట్‌- 2026 షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి బుధవారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిప్లొమా,…