చిన్నతనం నుంచే పిల్లలకు మంచి విలువలు అందించాలి.
- పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలి
- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజ
ముద్ర ప్రతినిధి, ఖమ్మం
పిల్లలకు చిన్నతనం నుంచే మంచి విలువలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ అన్నారు.
బుధవారం…