Take a fresh look at your lifestyle.
Browsing Category

Education

జీనియస్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

ముద్ర ప్రతినిధి, భువనగిరి : పట్టణంలోని జీనియస్ పాఠశాలలో శనివారం యూకేజీ విద్యార్థులకు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ బి. సూర్యనారాయణ రెడ్డి, చైర్మన్ పడాల శ్రీనివాస్,…

నడిగూడెం కేజీబీవీలో వ్యక్తిత్వ వికాస శిక్షణ నిరంతర సాధన–కృషియే విజయ రహస్యం శ్రీ చారుగుండ్ల రాజశేఖర్

ముద్ర నడిగూడెం.... కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) నడిగూడెంలో వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమం శనివారం రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, జీవన నైపుణ్యాల ట్రైనర్, విజయీభవ…

యూనిటీ ఫార్మసీ కళాశాలలో ఘనంగా ప్రెషర్స్ పార్టీ

  ముద్ర ప్రతినిధి,భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా లోని రాయగిరి గ్రామంలో గల యూనిటీ ఫార్మసీ కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అంపటి శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన…

ప్రతీక్షా తొండ్వాల్కర్ జీవన ప్రస్థానం… నేటి యువతకు ఆదర్శం

సినిమాల్లో చూస్తూ ఉంటాం ఒక కంపెనీలో డెయిలీ లేబర్ గా తన జీవితాన్ని ప్రారంభించి అనతి కాలంలోనే ఆ కంపెనీ కి యజమానిగా మారడం. మరికొన్ని సన్నివేశాల్లో ఒక పాట పూర్తయ్యలోపు హీరోయిన్ కలెక్టర్ గా మారిపోవడం. ఇలాంటి సంఘటనలు నిజ జీవితంలో అరుదు.…

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల పై సమీక్ష సమావేశం…

చిలుకూరు, ముద్ర: మార్చి నెలలో జరగబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో 70% మార్కుల తోటి 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని తహసిల్దార్ రెమిడాల ధ్రువ కుమార్, మండల అభివృద్ధి అధికారి గిరిబాబు లు అన్నారు,…

నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలకే పెద్దపీట.. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి 2026–27 బడ్జెట్‌లో భారీ…

నాణ్యమైన విద్యా.. మౌలిక సాదుపాయాల కల్పన.. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి బడ్జెట్లోపెద్ద పీటా ఎస్సీ, ఎస్టీ వర్గాలను విద్య ద్వార ఉన్నత శిఖరాలకు తీసుకుపోవడం ముఖ్యమంత్రి గారి లక్ష్యం బడ్జెట్ లో విదేశీ విద్యా అవకాశాలు పెంపుకు చర్యలు..…

లా సెట్ పరీక్షపై ఫిబ్రవరి 11న టి-సాట్ స్పెషల్ లైవ్- సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి

ముద్ర, శేరిలింగంపల్లి: మే 18వ తేదిన జరిగే తెలంగాణ లా సెట్ పరీక్షకు సిద్దమయ్యే అభ్యర్థుల కోసం ఈ నెల 11వ తేదిన టి-సాట్ ప్రత్యేక అవగాహన లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి మంగళవారం విడుదల చేసిన…

చదువు నేర్పిన పాఠశాలకు ఇతోధిక సహాయం అందించాలి.. 1988-89 సంవత్సర పదవ తరగతి విద్యార్థుల తీర్మాణం

ముద్ర, ఆత్మకూర్(ఎం): తాము చదువుకున్న పాఠశాలకు తమ వంతుగా భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయే విధంగా ఏదో ఒక సహాయం చేయాలని 1988-89 సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు నిర్ణయించారు. పదవ తరగతి చదివి 37 సంవత్సరాలు పూర్తవడంతో పాటు వ్యక్తిగత…

ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరముల పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మినీ మీటింగ్ హాల్ లో ఇంటర్మీడియట్ పరీక్షల…

10, 11న విద్యాసంస్థలు, ప్రభుత్వ భవనాలు, పబ్లిక్ బిల్డింగ్స్ కు సెలవు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కై వినియోగించుకుంటున్న అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ భవనాలు, ఇతర పబ్లిక్ బిల్డింగ్స్ అన్నింటికీ పోలింగ్ ముందు రోజైన ఫిబ్రవరి 10, పోలింగ్ రోజైన ఫిబ్రవరి 11 న…